ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనపరిచిన చిత్రానికి, సినీ కళాకారులకూ ఇకపై ‘గద్దర్' పేరిట అవార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ మొదలైంది.
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రదానం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వాగతిం