తెలంగాణకు చెందిన స్పేస్‌టెక్ సంస్థ ‘ధ్రువ’ రూపొందించిన రెండు నానో శాటిలైట్స్‌ను శనివారం శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించడం పై సీఎం కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు.
PSLV-54 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ నెల 24న పీఎస్ఎల్వీ సీ-54 ప్రయోగం చేపట్టనున్నది.
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని స్పేస్‌సెంటర్ రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది. ఓషన్‌శాట్-3 సహా