Nani vs Theater Owners |నాని పిరికివాడు.. డబ్బులకు ఆశపడే తన సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నాడు అంటూ ఈ మధ్యే ప్రెస్ మీట్లో థియేటర్స్ అసోసియేషన్లోని కొంతమంది ఎగ్జిబిటర్స్ విమర్శించారు. నాని అసలు హీరోనే కాదు.. జీరో అ�
కేవలం సినిమాల్లోనే హీరో.. బయట మాత్రం పెద్ద పిరికోడు అంటూ నానిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. దీనికి ఒక కారణం ఆయన టక్ జగదీష్ (Tuck Jagadish) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న నేరుగా విడుదల క�