పేరుకే పెద్ద పెద్ద రెస్టారెంట్లు. వంద ల కొద్దీ బెస్ట్ రివ్యూలతో మంచి పేరు పొందుతాయి. కానీ అసలు విషయమంతా కిచెన్ రూంలోకి వెళ్లి చూస్తే మేడిపండు మేలిమి రహస్యాలన్నీ బయటపడతాయి.
రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ (Hyderabad) ఎదిగిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉందని చెప్పారు. ట్యాలెంట్ ఉన్న పిల్లలకు మనదేశంలో కొరతలేదని తెలిపారు.