దేశంలో ధనవంతుడికి లభించినట్టుగా పేదవారికి న్యాయం లభించడం లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తంచేశారు. ధనవంతులతో సమానంగా పేదలకు కూడా న్యాయం అందేలా మార్పులు రావాల ని ఆకాంక్షించారు.
న్యాయ వివాదాలను మధ్యవర్తిత్వంతోనే సత్వరం పరిష్కరించవచ్చని జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్ అన్నారు. న్యాయ ప్రక్రియ మాన�