జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో నెలకొన్న నీటిఎద్దడిపై ‘మహబూబ్నగర్లో మళ్లీ ప్లాస్టిక్ బిందెలు’ అన్న శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వార్త ప్రచురితమైనది.
అనుమానాస్పద స్థితిలో ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. దామోదరం సంజీవయ్యనగర్ బస్తీలో ఉండే లక్ష్మి(55) ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. 24 గంటలు గడిచినా మహిళ ఎక్కడ ఉందో