అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపూరి కాలనీ, కబీర్ నగర్ మొదలగు లోట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
మియాపూర్ : వర్షాకాలంలో ముంపు సమస్య పునరావృతం కాకుండా నాలాల విస్తరణను చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గత ప్రభుత్వాలు వీటిని విస్మరించాయని తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతగా తీసుకుని �