బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత రాధేశ్యామ్ అనే రొమాంటిక్ ప్రేమకథ చిత్రంతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా�
రాధే శ్యామ్ (Radhe Shyam) నుంచి విడుదలైన ఆషికీ ఆ గయీ (Aashiqui Aa Gayi Teaser)హిందీ సాంగ్ టీజర్ కు మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా తెలుగు సాంగ్ టీజర్ నగుమోము తారలే (NagumomuThaarale Teaser) అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్