ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నాగపంచమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు ఆలయాల ప్రాంగణాల వద్ద, గ్రామశివారులో ఉన్న పుట్టల్లో భక్తులు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్�
శ్రావణ మాసం నాగుల, గరుడ పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని ఆయా దేవాలయాల వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగిరోడ్డు పోచమ్మ దేవాలయం ఆవరణలోని పుట్ట �