ఇటీవలే ముగిసిన ఫిడే మహిళల ప్రపంచకప్‌లో కోనేరు హంపిని ఓడించి చాంపియన్‌గా నిలిచిన 19 ఏండ్ల దివ్య దేశ్‌ముఖ్.. గురువారం తన స్వస్థలమైన నాగ్‌పూర్‌కు చేరుకుంది.
గతకొంతకాలంగా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing) అవడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారింది. తాజాగా బంగ్లాదేశ్‌కు (Bangladesh) చెందిన సలామ్‌ఎయిర్ (SalamAir) ఓవీ406 విమానం 200 మ