హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా నిర్మించిన నాగోల్ ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర మున్సిపల్ మంత్రి కే తారకరామారావు బుధవారం ప్రారంభించారు
ట్రాఫిక్ చిక్కులు తొలగించేలా.. ఎస్ఆర్డీపీ కింద ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి.. అందుబాటులోకి తెస్తున్నది. ఇందులోభాగంగా రూ. 143. 58 కోట్లతో చేపట్టిన నాగోల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు తుది దశక�