పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు కే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే షురూ అయింది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ 21వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీ రోల్స్ లో నటిస్తున్నారు.