డిచిన పదేళ్లుగా మండు వేసవిలోనూ నిండుగా తొణికిసలాడిన తటాకాలు.. ఈ ఏడాది మార్చిలోనే ఎండిపోయాయి. నాడు జలకళను సంతరించుకున్న చెరువులన్నీ నేడు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ప్రభుత్వం మె డలు వచ్చి వెనక్కి తగ్గేలా చేయడంలో బీఆర్ఎస్ విజయం సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నార