తమిళనాడును అకాల వర్షాలు ముంచెత్తాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టినం, తిరువరూర్ జిల్లాల్లో అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
నాగపట్టణం: తమిళనాడులో ఏప్రిల్ ఆరవ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆయా రాజకీయ పార్టీలు ప్రచార హోరు పెంచేశాయి. ఇక అన్నాడీంఎకే అభ్యర్థి తంగ కత్తిరావన్ ఏకంగా ఓ ఓటరు