సీనియర్ సినీ రచయిత నడిమింటి నరసింగరావు (72) బుధవారం హైదరాబాద్లో కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Nadiminti Narasingrao | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం. టాలీవుడ్ సీనియర్ రైటర్ నడిమింటి నరసింగరావు (72) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుత