నదియా అత్యాచారంపై తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పడేశాయి. సౌగతా రాయ్ వ్యాఖ్యలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌగతారాయ్ చేసిన వ్యాఖ్యల
బెంగాల్ లో ఓ మహిళ సీఎం పీఠంపై ఉండగా.. ఒక్క అత్యాచారం జరిగినా.. అది రాష్ట్రానికి సిగ్గుచేటే అవుతుందని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. జరుగుతున్న సంఘటనలపై అందరూ ఆందోళన చెందుతున్నారని పేర్కొ�