Puducherry | దేశంలో జాతీయ విద్యా విధానంలోని (ఎన్ఈపీ-2020) త్రిభాషా సూత్రంపై రాజకీయ దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి (Puducherry) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
పుదుచ్చేరి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న రంగసామి | కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్సీ చీఫ్ ఎన్ రంగస్వామి శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.