కిన్నెర ఆర్ట్ థియేటర్స్ , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎన్.లహరి రచించిన ‘నానీల తీరాన’ సంపుటిని ఈ నెల 27న ప్రముఖ కవి ఎన్.గోపి ఆవిష్కరిస్తారు.
తంగేడుపూలు అంటే ఒప్పుకోను.. అవి బంగారు పూలు’ అని ఆచార్య డాక్టర్ ఎన్ గోపి అభివర్ణించారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత�