‘మైసూరు పాక్' పేరును మార్చడంపై దాని సృష్టికర్త ముని మనుమడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాక్‌ను గుర్తు చేసే పేర్లను భారతీయులు ఇష్టపడటం లేదు. ఓ మిఠాయి దుకాణం యజమాని మైసూర్ పాక్న�
Mysore Pak | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో దాయాది దేశం పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ‘పాకిస్థాన్..’ అన్న పేరు వింటేనే దేశ ప్రజలకు చిర్రెత్తుకొస్తోంది.