Cardiac Arrest | గుండెపోటు (Cardiac Arrest) మరణాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గుండెపోటుతో ఆరేళ్ల బాలుడు (Six Year Old Boy) మరణించడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
కరోనాను సమర్థంగా అడ్డుకున్న న్యూజిలాండ్‌లో తొలి వ్యాక్సిన్ సంబంధిత మరణం సోమవారం నమోదైంది. ఫైజర్ వ్యాక్సిన్( Pfizer vaccine ) తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
లండన్: ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్నవారిలో చాలా స్వల్ప స్థాయిలో గుండె కణజాలంలో వాపు వస్తున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ విషయాన్ని యూరోపియన్ వైద్య నియంత్రణాధికారులు తెలిపారు. పురుషుల�
జెరుసలాం: ఫైజర్ టీకాలు తీసుకున్న వారిలో మైయోకార్డిటిస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. గుండె పొరల్లో స్వల్ప స్థాయిలో వాపును గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు