గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్..మరోసారి అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొనుగోలుదారులు రూ.26 వేల వరకు ఇన్స్టంట్
రిలయన్స్ డిజిటల్ మరోసారి ‘డిజిటల్ ఇండియా సేల్'ను ప్రకటించింది. దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ సేల్లో భాగంగా కొనుగోలుదారులు 25 శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుందని తెలిపింది.