ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మై డియర్ భూతం’. ఈ చిత్రంలో ఆయన జీని పాత్రలో కనిపించనున్నారు. రమ్య నంబీశన్, సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మై డియర్ భూతం’. ఈ చిత్రంలో ఆయన జీని పాత్రలో కనిపించనున్నారు. ఎన్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ తెలు