జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గాను మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పోలింగ్ సిబ్బంది పూర్తి చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
Muzamil Khan | ముదిగొండ ఫిబ్రవరి 11: ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లి గ్రామంలో ఇవాళ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా పర్యటించి రైతులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యల గుర�