Mutton Soup Movie | డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘మటన్ సూప్’. రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలను �
రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మటన్ సూప్'. ‘విట్నెస్ ది రియల్ క్రైమ్' ఉపశీర్షిక. రామకృష్ణ వట్టికూటి దర్శకుడు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది.