‘పదేళ్లుగా కలిసున్న స్నేహితులందరం కలిసి పనిచేసిన సినిమా ‘సత్యభామ’. కాజల్ టైటిల్‌రోల్ చేస్తుంది అనగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇది ఆమెకు పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ.
‘దర్శకుడు రవికాంత్ నాకు స్కూల్‌డేస్ నుంచి తెలుసు. అప్పట్లో తాను తీసే షార్ట్ ఫిలింస్‌కి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని. ‘క్షణం’ టైమ్‌లో అతనిలోని పరిపూర్ణమైన దర్శకుడ్ని చూశాను. అలాగే మా కాంబినేషన్లో వచ�