తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. గుండెపోటుతో సంగీత దర్శకుడు రాజ్ (68) హైదరాబాద్ కూకట్పల్లిలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజ�
Music Director Raj | ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన హఠాణ్మరణం చెందారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయన ప్రముఖ సంగీత దర