హైదరాబాద్లోని మూసీ నది ఒడ్డున బాపూఘాట్లో ఎత్తయిన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గాంధీ మునిమనువడు తుషార్గాంధీ వ్యతిరేకించారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. నవంబర్ 1న మూసీ పనులకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు.
స్వాతంత్య్ర దినోత్సవం నాడు గోల్కొండ కోట మీద మువ్వన్నెల జెండా ఎగరవేసాక తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాము ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిని ఇటీవలే కలిసామని, త్వరలోనే ఆ సంస్థ నుండి అప్పులు తీసుకొస్త�