వరంగల్ నగరంలోని కరడుగట్టిన కిరాత హంతకులు రాజకీయ ముసుగులో పెట్రేగిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండతో తమ పాత నేరప్రవృత్తితో సుపారీ తీసుకొని కిడ్నాప్‌లు, హత్యలు, హత్యా యత్నాలు, దాడులకు పాల్పడుతున్నారు.
మనుషుల్లో ఆవేశం, ఆక్రోశాలు పెరిగిపోతున్నాయి. చిన్నపాటి గొడవలకే ఓపిక నశించిపోతున్నది. కొద్దిపాటి గొడవలకే 2025లో నమోదైన హత్యలే 112 ఉన్నాయి. 2024లో ఈ తరహా హత్యలు 82 నమోదు కాగా.. 2025లో ఆ సంఖ్య 112కు పెరిగింది. ముఖ్యంగా కుటు