రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన పట్టణ ప్రగతి పండుగలా సాగింది. పలు చోట్ల ట్రాక్టర్లతో ర్యాలీలు తీశారు.
నమ్మి అవకాశం ఇస్తే మోసం చేశారని, చీడ పురుగులు పార్టీని వీడితే నష్టం కన్నా లాభమే ఎక్కువగా ఉంటుందని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ తెలిపారు.