దేశంలో అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ముంబై-నవీముంబైని కలిపేలా నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) బ్రిడ్జిని ప్రధాని మోదీ ఈ నెల 12న జాతికి అంకితమివ్వనున్నారు.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వాటర్ టాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశ వాణిజ్య నగరమైన ముంబై, నవీ ముంబై మధ్య వాటర్ టాక్సీ సర్వీసులను ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గురువారం ప్రారంభించారు. ఈ రెండు ప�