ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో అక్రమాలు జరిగినట్టు బయటపడుతున్నా వికారాబాద్ జిల్లా అధికారులు మాత్రం నోరుమెదపడం లేదు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు నిమిత్తం చేపట్టిన భూ సేకరణను నిలిపివేయాలని హైకోర్టు స్టే ఉత్తర్వులు వెలువడి 24 గంటలు కూడా కాకముందే అధికారులు శుక్రవారం కొ