Speaker Pocharam | పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు మల్టీ జనరేషన్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రూ.4 కోట్లతో కల్కి చె
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం బిజీబిజీగా గడిపారు. పట్టణంలో పర్యటించి కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. పట్టణ�