సహకార రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు.
ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత కాశీ విశ్వనాథ రెడ్డి సేవలు మరువలేనివని ప్రస్తుత అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు.