Mukhra K Farmers | కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందా అని చూసే రైతులు.. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని ముఖరా (కే) రైతులు అన్నారు.
KCR | ముక్రా (కే) రైతులు నాగలి పట్టి మళ్లీ పల్లె పల్లెన సంక్షేమ పథకాలు అందాలంటే ‘కేసీఆర్ సారే కావాలి.. మళ్లీ కారే రావాలి..’ ‘రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి..’ అంటూ ప్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు.