Kannappa Movie | టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa).
దూర్జటి విరచిత ‘శ్రీకాళహస్తీశ్వర మహత్యం’ కావ్యం ఆధారంగా మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ము�
కన్నప్పలో శివరాజ్కుమార్మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో పలువురు అగ్ర తారలు భాగమవుతున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్ నటించబోతున్నారని ఇదివరకే ప్రకటించారు.
దూర్జటి విరచిత ‘శ్రీకాళహస్తీశ్వర మహత్యం’ కావ్యం ఆధారంగా మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘భక్త కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకుడు.