హైదరాబాద్: ప్యార్ కియాతో డర్నా క్యా .. బహుశా ఈ పాట వినని వారుండరు. మొఘల్ ఏ ఆజమ్ చిత్రంలోని ఆ పాట యావత్ సంగీత లోకాన్ని ఉర్రూతలూగించింది. ట్రాజిడీ కింగ్ దిలీప్ కుమార్ ఆ సినిమాలో సలీమ్ పాత్ర పోషించాడు. �
ముంబైలోని దాదర్ బ్రాడ్వే సినిమా ఎదుట ఉన్న పేవ్‌మెంట్‌పై మరిచిపోలేని సంగీత బాణీలను అల్లి.. అనంతర కాలంలో సినీ సంగీత సామ్రట్టుగా నిలిచిన నౌషాద్ అలీ 2006 లో ఇదే రోజున కన్నుమూశారు.