బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషిచేసిందని, దేశంలో తొలిసారిగా ఇమామ్,మౌజమ్‌లకు వేతనాలు ఇచ్చిన మొట్టమొదటి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. ఆద�
ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల కోసం రూ.9,99,70,000ను ప్రభుత్వం విడుదల చేసిందని వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసివుల్లా ఖాన్ వెల్లడించారు. మార్చి, ఏప్రిల్ వేతనాలు విడుదలయ్యాయని చెప్పారు.