రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, అన్ని సర్వేలూ అదే ఖాయమని తేల్చాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి ఎల్బీనగర్ టికెట్ ఆశిం�
BRS Party | హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుడు ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు.