MUDA Scam | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కర్ణాటక (Karnataka)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) పరిధిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విమానంలో ‘సురక్షిత ప్రాంతానికి’ తరలించిందని కేంద్ర మంత్రి, జేడీఎస్�