చెరువులు, కుంటల్లో మట్టి ని తోడేస్తున్న మాఫియా గ్యాంగ్ లు ప్రభుత్వ సెలవు రోజులైన శనివారం, ఆదివారం ఈ రెండు రోజులుగాపదుల సంఖ్యలో లారీలతో మట్టిని మండలం లోని కల్వచర్ల గ్రామం వద్ద డంప్ చేస్తున్నారు.
మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో చెరువు మట్టి దందా నడుస్తున్నది. కొందరు అక్రమంగా పొక్లెయిన్లు, టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారు. ఒక్కో లోడ్ మట్టికి దూరాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ.5వేలు వరకు వసూలు చ�