ముక్కుసూటితనం, మచ్చలేని రాజకీయ జీవితం, నిండైన అమాయకత్వం వెరసి మానేని సత్యనారాయణరావు. ఈ పేరు చెప్తే వెంటనే స్ఫురణకు రాకపోవచ్చు కానీ, ఎమ్మెస్సార్ అంటే మాత్రం తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెస్స
ఎమ్మెస్సార్ తొలి నుంచి తెలంగాణ పిపాసే|
వయోభారం, కరోనాతో మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్ తొలి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనకు కట్టుబడి ...