RJD Spokesperson Joins BJP | బీహార్లోని ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ప్రముఖ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్నారు.
Bihar polls | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో ఎన్డీయే కూటమికి 60 సీట్లు కూడా రావని ఆర్జేడీ (RJD) విమర్శించింది. బీహార్లో 160 స్థానాల్లో గెలుస్తామని ఎన్డీయే నాయకులు పగటి కలలు కంటున్నారని, అది జరిగేపని కాదని ఆర్జ�