కంటి వెలుగు 2.0 కార్యక్రమానికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. ఆరవ రోజు శుక్రవారం కంటి సమస్యలు ఉన్న వారు పెద్ద ఎత్తున కంటి వెలుగు శిబిరాలకు తరలివచ్చారు.
కీసర మండలాన్ని అన్ని రంగాల్లో రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.