పేదల సంక్షేమానికి ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందాలని ఎంపీపీ బాలరాజు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణ�