నలుగురు ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణపై ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాను శుక్రవారం రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. నిబంధనల అతిక్రమణ, ధిక్కార వైఖరి, అనుచిత ప్రవర్తన కారణాలతో ఆయనను రాజ్యసభ నుంచి సస్పెండ్ చే�
ప్రజాస్వామ్య భారత్‌ను నియంతృత్వ దేశంగా మార్చాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకొన్నదని ఆప్ విమర్శించింది. ప్రతిపక్షం లేకుండా చేసి ఏకపార్టీ దేశంగా మార్చాలని చూస్తున్నదని, అందుకు దర్యాప్తు సంస్థలను దుర్విన