పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతిపక్షాల నిరసనలతో తొలి రోజు సోమవారం పార్లమెంట్ అట్టుడికింది.
ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు? ఏ హక్కుతో గాంధీభవన్‌కు వచ్చి మా వాళ్లపై కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి దమ్�