ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి (TDP) ఎంపీ కేశినేని నాని మరో షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ నిరాకరించడంతో విజయవాడ ఎంపీ నాని (MP Kesineni Nani) ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
MP Kesineni Nani: వంగవీటి రాధను టీడీపీ ఎంపీ కేశినేని నానిని ఆయన ఇంట్లో కలిశారు. రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన విషయం తెలుసుకున్న ఎంపీ నాని.. నెట్టెం రఘురాంతో కలిసి రాధా ఇంటికెళ్లి...