కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైడ్రామా నడుస్తున్నది. వివేకా హత్య కేసులో సహనిందితుడైన కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి విషయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. 22న విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీ