నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్హుడ్'. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శ్రీలీల కథానాయిక. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్
రాబిన్హుడ్' చేశాక నటునిగా నామీద నాకు కాన్ఫిడెన్స్ రెట్టింపయ్యింది. సినిమా చూశాక నేను హీరోగా చేసిన రోజులు గుర్తొచ్చాయి. అలాగే ఆడియన్స్కి కూడా గుర్తొస్తాయి. చాలా ఎంటైర్టెన్మెంట్గా ఉంటుందీ సినిమా’ అ�