శ్రీరామ్, మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు’. జి.సందీప్ దర్శకుడు. శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా పోస్టర్ను శుక్రవారం హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు.
టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ (Sundeepkishan) ముంబై వీధుల్లో తన సోదరి మోనికా కోసం ఓ ఇంటిని వెతికే పనిలో పడ్డాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.